Agriculture News - Page 2
- *తెలంగాణ రైతు బీమా పథకంపై కీలక అప్డేట్.. అన్నదాతల సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరిGeneral
⏭️ తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షలు అందుతాయి. అయితే ఈ ఏడాది కొత్తగా రైతు బీమా పథకంలో చేరే రైతులు కొన్న…
- UP రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం:WINDS ProjectGeneral
UP: రైతులు ఖచ్చితమైన వాతావరణ అంచనాతో, కరువు, వరదలు మరియు తుఫానుల వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనలను ఎదుర్కొనేందుకు మరియు ఉత్పాదకతను పెంచడంతో పాటు, పంట బీమా మరియు ఇతర వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను సహాయపడేల…
- పశువుల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వంGeneral
మహారాష్ట్ర రాష్ట్ర సర్కార్ పశువుల పెంపకానికి వ్యవసాయ హోదాను మంజూరు చేసింది. పాడి, కోళ్లు, మేకలు మరియు పందుల పెంపకంలో నిమగ్నమైన రైతులకు వ్యవసాయ వ్యాపారాలతో సమానంగా రాయితీలు అందించడం అవసరమని నిర్ణయించి…
- 2025- 26 ఖరీఫ్ MSP పంటల ధరలు!General
2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ కనీస మద్దతు ధరలను చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఆత్యందికంగా సాగుచేసే పత్తికి 589 క్వింటాకు పెరిగింది. అలాగే కంది పంటకు 450 క్వింటాకు పెరిగింది. పెరిగిన ధరలు మరో నెల రోజుల్ల…
- మీకు తెలుసా ? : DDKY (ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన)General
పంటల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా దేశ సర్కారు జూలై 16న ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఆరేళ్లపాటు రూ.24 వేల కోట్లతో దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఎంపి…
- ఖరీఫ్ సాగు విస్తీర్ణం : 829.64 లక్షల హెక్టార్లుGeneral
2025-26 సీజన్‌కు భారతదేశంలో వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, జూలై 25, 2025 నాటికి ఖరీఫ్ పంటల మొత్తం విస్తీర్ణం 829.64 లక్షల హెక్టార్లు సాగైంది. ఇది గత సంవత్సరం…
- విరుగుడు లేని పారాక్వాట్ గడ్డి మందు పై అవగాహన పెంచాలి : కలెక్టర్ పమేలా సత్పతిGeneral
కరీంనగర్ జిల్లాలోని పెస్టిసైడ్ డీలర్లు, వ్యవసాయ అధికారులు, టీఎస్ ఎంసీఈసీ, డిఎపిపి సభ్యులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. పురుగు మందులు విక్రయించిన డీలర్ల వద్ద రైతు వివరాలు ఉండాలన్…
- ఏ పండ్లు ఇవి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి.General
ఈ రకం పండ్లను మీ దగ్గర ఏమని పిలుస్తారు. తినడం వల్ల ఉపయోగాలను కామెంట్ లో తెలపండి.
- 20వ విడత : రేపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమGeneral
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులు శనివారం రిలీజ్ చేయనున్నారు.దేశ వ్…
- పులుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 040-23231772General
పులుల సంచారం పెరిగింది-పీసీసీఎఫ్ చీఫ్ సువర్ణ రాష్ట్రంలో పులుల సంచారం పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వన్యప్రాణులు కనిపిస్తే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి (ప…
- PMకిసాన్ సంపద యోజన బడ్జెట్ రూ. 6520 కోట్లకు పెంపుGeneral
కేంద్ర కేబినెట్ గురవారం రైతులు మరియు కోఆపరేటివ్ సొసైటీలకు ఊరట కల్పించింది. PMKISAN కిసాన్ సంపద యోజన పథకం బడ్జెట్ రూ.4600 కోట్ల నుండి రూ.6520 కోట్లకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2025-26 నుంచి…
- 120 కోట్ల రూపాయలతో 89కోట్ల చేప పిల్లల పంపిణీGeneral
*మహిళ సంఘాల చేతికి చేపల పెంపకం: డిప్యూటి సీఎం భట్టి రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టుల్లో 89 కోట్ల చేప పిల్లల పంపిణి చేయనున్నట్లు డిప్యూటి సీఎం భట్టి గారు పాల్వంచ కలెక్టరేట్ లో ప్రకటించారు…
- ఆగస్టు నెలలోనైనా యూరియా కొరత తీరేనాGeneral
2025 వానాకాలని 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయించగా నేటివరకు 2.37 లక్షల టన్నుల యూరియా తక్కువగా కేంద్రం సరఫరా చేసింది. ఈ లోటు సరఫరా వల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడిందని, దీనికోసం ఇప్పటికే ఐదారుసార్లు కేం…
- కొబ్బరికి చరిత్రలో ఎన్నడూ లేని రేటు!General
ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గిన కారణంగా, రాష్ట్ర కొబ్బరికి గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొబ్బరి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.22,000 నుండి రూ.23,000 వరక…
- నారుకు బదులుగా నేరుగా వరి సాగుGeneral
తాజాగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, వరి రైతులు డైరెక్ట్ సీడింగ్ విధానాన్ని ఎక్కువగా స్వీకరిస్తున్నారు. ఈ పద్ధతిలో నారును నాటకుండానే నేరుగా విత్తనాలను పొలంలో విత్తడం వల్ల నీటి వినియోగం తగ్గ…
- ఏపీలో పశువులకు గోధార్ కార్డులుGeneral
ఆంధ్రప్రదేశ్‌లో పశువులకు ఆధార్ తరహా ‘గోధార్’ కార్డులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. విజయవాడలో జరిగిన టెక్ ఏఐ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు స్టార్టప్ కంపెనీలతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు.…
- తెలంగాణకు వర్ష సూచన!General
భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ తీరాన్ని ఇప్పటికే తాకాయి. ప్రస్తుతం ఇవి చురుకుగా కదులుతున్నాయి. ఈ నెల 27వ తేదీ నాటికి కేరళ తీరాన్ని చేరే అవకాశం ఉంది. జ…
- వంగ ధర బోర్లా పడింది!General
బొబ్బిలి, రామభద్రపురం ప్రాంతాల్లో వంగ ధర ఒక్కసారిగా బోర్లా పడిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గతేడాది కిలో రూ.20 ఉండగా, ఇప్పుడు కేవలం రూ.3కు పడిపోవడం రైతులకు తీవ్ర నష్టం తెచ్చిపెట్టింది. రవా…
- ట్రంప్ సుంకాలతో మామిడి ఎగుమతులపై పడనున్న భారం !!General
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 26% ప్రతీకార సుంకాలు భారతీయ మామిడి ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని మామిడి రైతులు ఈ ఎగుమతులపై కొత్త కష్టాలను ఎదుర్కొ…
- వరంగల్ మార్కెట్లో బంగినపల్లి మామిడికి రికార్డు ధర!General
వరంగల్ ఎనుమాముల ముసలమ్మ కుంటలో గురువారం ప్రారంభమైన నూతన మామిడి మార్కెట్లో తొలి రోజే బంగినపల్లి మామిడి రికార్డు ధర సాధించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లకు చెందిన రైతు విజయపాల రెడ్డి తీ…
- తేనే టీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమంGeneral
NBB మరియు NBHM ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయ శంకర్ యూనివెర్సిటి రాజేంద్రనగర్ లో 10-02-2025 నుండి 15-02-2025 వరకు శాస్త్రీయ తేనే టీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ ఉచితం. భో…
- టమాటా ధర భారీగా పతనంGeneral
టమాట పంటతో రైతులకు కష్టాలు తప్పట్లేదు. తాజాగా మెదక్ నర్సాపూర్ లో ఒక రైతు 2 ఎకరాల్లో 7,500 K G ల టమాటా పంటను దున్నేసి కాల్చేశారు. కిలో 2/- ఉండటంతో కూలీ కర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. కర్నూల్ జిల…
- ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు!General
అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్‌పామ్ సాగును ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుంది . మొక్కలకు 90శాతం సబ్సిడీ, డ్రిప్‌కు ఎస్సీ ఎస్టీలకు 100శాతం, బీసీలకు 80శాతం, నాలుగేళ్ల వరకు నిర్వహణకు ఎకరాకు రూ.4.200…
- రైతులు ఏ మిల్లుకైనా ధాన్యం తీసుకెళ్లొచ్చు: సీఎం చంద్రబాబు!General
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని అధికారులకు ఆయన స్పష్టం చే…
- మ్యాజిక్ రైస్ వేడి నీళ్ళు లేకుండా అన్నం రెడీ!!General
అగోనిబోరా రైస్ లేదా మ్యాజిక్ రైస్ పాలక్కాడ్‌లో ఉన్న ఎలప్పుల్లి లోని అథాచి గ్రూప్‌కి చెందిన వ్యవసాయ క్షేత్రం ద్వారా సాగు చేయబడింది. ఉడికించే అవసరం లేకుండా కేవలం వేడి నీటిలో 15 నిమిషాలు లేదా చల్లని నీ…
- 🌧️ఏపీకి భారీ వర్షాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం 🌀General
బంగాళాఖాతంలో శనివారం ఏర్పాడే అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు వానగండం పొంచి ఉంది. పంటలు చేతికొచ్చే కాలం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని…
- రైతులకు గుడ్ న్యూస్ – యాసంగిలో రాయితీపై యంత్రాలు !!General
తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు, ఉపకరణాలను సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పథకం కింద రోటావేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీ…
- శనగ విత్తనాలకు 300 రూపాయల సబ్సిడీ!General
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ శనగ రైతుల ప్రయోజనాల కోసం క్వింటాల్‌కు 300 రూపాయల సబ్సిడీని ప్రకటించారు. క్వింటాల్ కి Rs.9000 ధర ఉండగా, Rs.300 రాయి…
- వ్యవసాయంలో మహిళలకు సమాన హక్కులుGeneral
వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ(మేనేజ్)లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, ఇక్రిశాట్ల ఆధ్వర్యంలో గురువారం వ్యవసాయ విస్తరణలో లింగ సమానత్వం, విధానాలు, సంస్థల్లో, కార్యక్రమాల్లో భాగస్వామ్యం అంశంపై అంతర్జాతీయ…
- తెల్లపత్తికి భిన్నంగా గోధుమ పత్తి:General
ఆదిలాబాద్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు విశేష పరిశోధన చేసారు. సాధారణ తెల్లపత్తితో పాటు గోధుమ రంగు పత్తిని సాగు చేశారు. ఈ గోధుమ పత్తిని కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో పండిస్తున్నారు. తె…
- మినుము విత్తనాలు అందుబాటులో కలవు!General
TBG 104 రకం: పంటకాలం 70-75 రోజులు, అన్ని కాలాలకు అనుకూలం, పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. LBG 904 రకం: పంట కాలం 85 to 90 రోజులు. అన్ని కాలాలకు అనుకూలం. పల్లాకు తెగులును తట్టుకునే రకం. దిగుబడి…
- మిద్దెతోటలపై సదస్సు !!General
గుంటూరులో ఈనెల 10న బృందావన్గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణంలో సాయంత్రం 2 గంటల నుంచి మిద్దెతోటపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్…
- పంట బీమా పథకం ఈ-కేవైసీకి ఈ నెల 15కు ముగుస్తుంది !!General
ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపోయిన రైతులకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.పంట బీమా పొందేందుకు రైతులు తమ పంటలకు ఈ-కేవైసీ చేయించుకోవాలి. దీని గడువు ఈనెల 1…
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్.!General
రాగల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ, ఉత్తరాంధ్ర, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నాలు…
- Widespread "Heavy Rainfall" Expected Across Several Indian States....!!General
Heavy to very heavy rainfall is forecast over Gujarat and Rajasthan today, with a similar pattern expected over Coastal Andhra Pradesh and Telangana over the next two days before a gradual decrease in…
- భారీ వర్షాలు - నీట మునిగిన పంట పొలాలు !!General
ఆంద్రప్రదేశ్ లో బారీ వర్షాలకు పంట పొలాలన్ని బాగా దెబ్బతిన్నాయి. ప్రకాశం బ్యారేజికి భారీగా వరద రావడంతో కృష్ణానది తీర ప్రాంతాలైన దుగ్గిరాల మండలం పెదకొండూరు, మంచికలపూడి, వడవర్రు గ్రామాల పరిదిలో పంటలు నీట…
- పత్తిలో ఒకేసారి - ఎరువులు వేయడం...కలుపు తీయడం...!!General
తెలంగాణలో పత్తి పంట అధికంగా సాగవుతుంది. అయితే పంటకు ఎరువులు, కలుపు ఒకేసారి పిచికారి చేస్తే ఖర్చు, శ్రమ రెండు తగ్గుతుందని – నల్గొండ, చిట్యాల మండలం మొగిలిదొరి గ్రామానికి చెందిన కొండె శ్రీశైలం - అలోచించి…
- ఉల్లికి పెరిగిన డిమాండ్!!General
మహారాష్ట్రలో ఉల్లి నిల్వలు తగ్గడంతో కర్నూల్ మార్కెట్ లో ఉల్లికి డిమాండ్ పెరిగింది . మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా దిగుబడులు తగ్గాయి. వ్యాపారులు గత వారం నాణ్యతను బట్…
- 16th గ్రాండ్ నర్సరీ మేళా !!General
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో గ్రాండ్ నర్సరీ మేళా - 2024 ఆగస్ట్ 29 నుండి సెప్టెంబర్ 2 వరకు 16th గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. ఈ అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శనను అగ్రికల్చర్ మి…
- తగ్గనున్న ఎండలు - పెరగనున్న వర్షాలు !!General
ప్రస్తుతం బంగ్లాదేశ్ మీదుగా ఒక అల్పపీడనం కొనసాగుతుండడంతో ఒకసారి గా ఈ రోజు తెలంగాణ, రాయలసీమ & విశాఖ నుంచి పైన వున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వర్షాలు పడ్డాయి. ఈ నెల 24 తారీఖున పశ్చిమ వాయువ్య బంగాళాఖాత…
- రైతులకు గుడ్ న్యూస్ !!General
ఇటివల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 36 కోట్ల నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విత్తన, పురుగు మందుల…
- రైతుబడి మెగా అగ్రి షో !!General
నల్గొండలోని నాగార్జున గవర్నమెంట్ కాలేజిలో ఆగస్టు 17, 18 తేదిల్లో రైతుబడి మెగా అగ్రి షో తెలుగు రైతుబడి రాజేందర్ రెడ్డి ఆద్వర్యంలో జరగబోతుంది. ఇందులో భాగంగా 150 పైగా దేశవిదేశాల నుండి వివిధ కంపనిలతో పాటు…
- శ్రీశైలం మూడు గేట్లు ఎత్తివేత !!General
భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్‌లు నిండుకున్నాయి. దీంతో శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం అధికారులు సోమవారం మధ్యాహ్న…
- రేపు రెండో విడత రుణమాఫీ ప్రారంభం!!General
తొలి విడుత రుణమాఫీలో లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ లక్ష లోపు రుణాలు ఉన్న చాలా మంది రైతులకు మాఫీ కాలేదు. ఈ నెల 30న రెండో విడుత రుణమాఫ…
- రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎన్ని కోట్లు !!General
మొత్తం బడ్జెట్ వాల్యూ 2,91,159 లక్షల కోట్లు కాగా అందులో వ్యవసాయ రంగానికి అత్యధికంగా ప్రభుత్వం 72,659 కోట్ల రూపాయలు రైతాంగానికి కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.22,572 కోట్లు ఎక్కువ. రుణమాఫీ, ర…
- రైతు భీమా దరఖాస్తు !!General
రైతులకు జూన్ 28 వరకు కొత్తగా పట్టా బుక్ వచ్చిన వారికి మరియు ఇంత వరకు కూడా రైతు భీమా నమోదు చేసుకొని వారు రైతు భీమా నమోదు చేసుకోవాడానికి చివరి తేది - ఆగస్టు 4 గతంలో భీమా చేసుకున్నా రైతులు భీమాలో మార్పు…
- వ్యవసాయరంగానికి బడ్జెట్ లో ఎంత ??General
2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ఉత్పాదకతకు మరియు స్థితిస్థాపకతకు మొత్తం 1.52 లక్షల కోట్లు రూపాయిల నిధులు కేటాయించారు. రానున్న రెండేళ్లలో కోటిమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అ…
- ఏపి రైతులందరికీ పంటల బీమా!!General
నోటిఫై చేసిన పంటలు, సాగు చేసే రైతులందరికీ పంటల బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆధికారులను ఆదేశించారు. విపత్తుల వేళ నష్టపోయే ప్రతి రైతుకు న్యాయం జరిగేలా బీమా అమలు చేయాలని సూచించారు. మ…
- ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్ సీజన్ ఎరువులు సిద్దం !!General
ఖరీఫ్ సీజన్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని, రైతుల కోసం విక్రయించేందుకు 1321 సహకార సంఘాల్లో ఎరువులను సిద్ధం చేయాలని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ఆదేశించారు . ఖరిఫ్ సీజన్ కోసం 17.50లక్షల టన్నుల ఎరువులను స…
- సైబర్ నేరగాల్లతో రైతులు జాగ్రత్త !!General
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో రుణమాఫీ నిధులు ఇవాల్టి నుండి రైతుల ఖాతాల్లో పడుతుండగా సైబర్ నేరగాళ్ళు లింకులు పంపి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. బాంకు పేర్లు వివరాలను చూసి మోసపోవద్దు అని సైబర్ క్రైమ్…
Mandi Market Prices
Daily APMC wholesale rates by district and market, updated hourly from AgMarkNet.
Weather & Crop Advisories
District-level agromet advisories combining IMD 5-day weather forecasts with crop-specific pest, disease and irrigation recommendations.
Government Schemes for Farmers
Subsidies, crop insurance, loans and input support — check eligibility and apply online.
Agri Finance & Credit
Loans, crop insurance and investment norms — NABARD unit costs, PMFBY rates and KCC interest.