మిద్దెతోటలపై సదస్సు !!

General ·

మిద్దెతోటలపై సదస్సు !!

గుంటూరులో ఈనెల 10న బృందావన్‌గార్డెన్స్‌ వేంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణంలో సాయంత్రం 2 గంటల నుంచి మిద్దెతోటపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, ఉద్యానశాఖ ఏడీ రాజాకృష్ణారెడ్డి, గుంటూరుకు చెందిన టెర్రస్‌ గార్డెనర్‌ కె.కృష్ణకుమారి అవగాహన కల్పిస్తారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఈ నెల 22న ఉ. 10 గం. నుంచి అవగాహన సదస్సు జరుగుతుంది. ప్రవేశం ఉచితం. కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. శిక్షణలో పాల్గొనేవారుకు 97053 83666 ఫోన్‌చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Source: NaPanta Editorial Team, sourced from government press releases, APMC data, and agricultural research publications. Updated: at time of publication · last on · Report an error

Frequently Asked Questions

What is the latest news about General in India?

గుంటూరులో ఈనెల 10న బృందావన్‌గార్డెన్స్‌ వేంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణంలో సాయంత్రం 2 గంటల నుంచి మిద్దెతోటపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్…

What does "మిద్దెతోటలపై సదస్సు !!" mean for farmers?

గుంటూరులో ఈనెల 10న బృందావన్‌గార్డెన్స్‌ వేంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణంలో సాయంత్రం 2 గంటల నుంచి మిద్దెతోటపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్… This General update was published on 18 Sept 2024. Read the full report above for the details that affect your crop and district.

Where can I read more General news on NaPanta?

All General and wider agriculture news is listed in the NaPanta agriculture news section, newest first. Related General articles are also linked directly below this report.

Where does NaPanta source its agriculture news?

NaPanta's editorial team sources news from government press releases, PIB notifications, APMC reports, ICAR research publications, and official agriculture ministry announcements. Each article cites its source at the bottom.

How often is agriculture news updated on NaPanta?

NaPanta publishes new agriculture news articles daily, covering mandi price movements, government scheme updates, crop advisories, weather alerts and agri-technology developments relevant to Indian farmers.

Can I get agriculture news alerts for my crops and district?

Yes. The NaPanta app sends personalised news alerts based on the crops you grow and your district — including weather advisories, mandi price movements, and government scheme updates.