తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో రుణమాఫీ నిధులు ఇవాల్టి నుండి రైతుల ఖాతాల్లో పడుతుండగా సైబర్ నేరగాళ్ళు లింకులు పంపి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. బాంకు పేర్లు వివరాలను చూసి మోసపోవద్దు అని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. రైతులు ఇలాంటి అనవసర మెసేజ్ లను, ముఖ్యంగా APK రూపంలో వచ్చేవి అస్సలు క్లిక్ చేయవద్దు. దాని వలన మీ అకౌంట్ లో ఉండే డబ్బులను కోల్పోవడం జరుగుతుంది కావున అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివి మీరు ఎదుర్కున్నట్లితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ పోలీసులకు సంప్రదించాలని తెలిపారు.
Source: NaPanta Editorial Team, sourced from government press releases, APMC data, and agricultural research publications. Updated: at time of publication · last on · Report an error
Frequently Asked Questions
What is the latest news about General in India?
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో రుణమాఫీ నిధులు ఇవాల్టి నుండి రైతుల ఖాతాల్లో పడుతుండగా సైబర్ నేరగాళ్ళు లింకులు పంపి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. బాంకు పేర్లు వివరాలను చూసి మోసపోవద్దు అని సైబర్ క్రైమ్…
What does "సైబర్ నేరగాల్లతో రైతులు జాగ్రత్త !!" mean for farmers?
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో రుణమాఫీ నిధులు ఇవాల్టి నుండి రైతుల ఖాతాల్లో పడుతుండగా సైబర్ నేరగాళ్ళు లింకులు పంపి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. బాంకు పేర్లు వివరాలను చూసి మోసపోవద్దు అని సైబర్ క్రైమ్… This General update was published on 18 Jul 2024. Read the full report above for the details that affect your crop and district.
Where can I read more General news on NaPanta?
All General and wider agriculture news is listed in the NaPanta agriculture news section, newest first. Related General articles are also linked directly below this report.
Where does NaPanta source its agriculture news?
NaPanta's editorial team sources news from government press releases, PIB notifications, APMC reports, ICAR research publications, and official agriculture ministry announcements. Each article cites its source at the bottom.
How often is agriculture news updated on NaPanta?
NaPanta publishes new agriculture news articles daily, covering mandi price movements, government scheme updates, crop advisories, weather alerts and agri-technology developments relevant to Indian farmers.
Can I get agriculture news alerts for my crops and district?
Yes. The NaPanta app sends personalised news alerts based on the crops you grow and your district — including weather advisories, mandi price movements, and government scheme updates.