30 Jun , 2023

నానో యూరియా ఎగుమతులు షూరు...

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా భారత్ లో తయారు చేసినా నానో యూరియా అమోరికాకు IFFCO కంపనీ ఎగుమతి చేయనుంది. నానో యూరియా ఎగుమతి కొరకు కాలిఫోర్నియాకు చెందినా కపూర్ ఎంటర్ ప్రైజన్ ఇంక్ మరియు IFFCO ల మధ్య ఎంవోయూ కుదిరింది. నానో యూరియా బస్తా ఎరువు సమానం అవడం, నిల్వ స్థలాన్ని ఆదా చేయడం, రవాణ సులభం అవడం, ఖర్చు తక్కువ ఉండటం వంటి కారణాల వల్ల ఈ యూరియా కి బారి డిమాండ్ పెరుగుతుందని కంపనీ ప్రతినిధులు పెర్కొన్నారు.