23 Jun , 2023

నకిలీ విత్తనాలతో జాగ్రత్త !!

ఒకవైపు పత్తి విత్తుకునే సమయం ఆసన్నమావుతుండగా, మరోవైపు నకిలీ విత్తనాలతో రైతుల ఆశలను అసారాగా చేసుకొని నకిలీ విత్తనాలను తీసుకొచ్చి రైతులకు అంటగడుతున్నారు. విత్తన సేకరణ నుండి రవాణ మరియు ప్యాకింగ్ వరకు అనుభవం ఉన్నవారు అనుమానం రాకుండా ఇతర ప్రదేశాల నుండి సరాఫార చేసి రైతులను నమ్మించి విత్తనాలను అమ్ముతున్నారు. విత్తన సీజన్ కావడంతో రైతులు విత్తన కొనుగోలు సమయంలో జాగ్రత్త వహించి మోసపోకుండా ఉండాలని కోరుకుంటున్నాం.